అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు..

సూర్యాపేట జిల్లా …………

మోతె మండలం…….

మావిళ్ళగూడెం వద్ద అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు..

ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పగలడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం

హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఘటన

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.

ప్రయాణికులు సురక్షితం…