సోమవారం నుండి బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు విడుదల.

తెలంగాణలోని రూ.99 వేల లోపు పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం నుండి విడుదల చేయనుంది.మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతుంది. మొత్తంగా నెల లోపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయనుంది.