సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్. …

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ పనులను పరిశీలించారు. సచివాలయ నిర్మాణాల పనుల వివరాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. అధికారులతో కలిసి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.