బోటింగ్ ప్రారంభించిన మంత్రులు…

సరూర్ నగర్ ,ప్రియదర్శిని పార్క్ నందు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో..బోటింగ్ ను ప్రారంభించిన.. పర్యాటక శాఖ మాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ . ఉప్పల శ్రీనివాస్ గుప్త… ఎల్బీనగర్ నియోజకవర్గం లోని సరూర్ నగర్ చెరువు ప్రక్కన గల ప్రియదర్శిని పార్క్ నందు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మాత్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, చైర్మన్ ఎం ఆర్ డి సి ఎల్. గార్లతో కలిసి పాల్గొని పర్యాటకుల కోసం బోటింగ్ ను రిబ్బన్ కట్ చేసి, ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా 4 నూతన బోటు లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. MLC బొగ్గరపు దయానంద్ TSTDC MD D.మనోహర్, ED శంకర్ రెడ్డి, osd సత్యనారాయణ, సరూర్ నగర్ బోటింగ్ ఇంచార్జి,యూనియన్ లీడర్ నర్సింహారావు,
CE వెంకట రమణ, DE పరుష వేది మరియు టూరిజం కార్యాలయ సిబ్బంది మరియు TRS
పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు, వివిధ డివిజన్ల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు తదితరులు పాల్గొన్నారు.