ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ..!

*టిఎస్ హైకోర్టు

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ…

_• ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నాగోలుకు చెందిన హరిందర్.._

_ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్రరద్దీ పెరిగిందని పిటీషన్‌లో పేర్కొన్న హరిందర్.._

_• కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదన్న హరిందర్.._

_ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని కోరిన హరిందర్.._

_ఈ పిటీషన్‌లో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొన్న హైకోర్టు.._

_పిటీషనర్ ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారన్న ధర్మాసనం.._

_ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశం.._

_తదుపరి విచారణను రెండు వరాల కు వాయిదా వేసిన హైకోర్టు.