వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది.

వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది.

ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLVC51 నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు.

నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు దీవెన.