తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత…లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో విరిగి పడ్డ కొండ చరియలు..

తిరుమల..
R9TELUGUNEWS.COM.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత….

లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో విరిగి పడ్డ కొండ చరియలు….

కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖధికారులు….

ఓ ఆర్టీసీ బస్సును తృటిలో తప్పిన ప్రమాదం….
రెండు ప్రక్కల విరిగిన కొండచరియలు.. మధ్యలో ప్రయాణికులు భక్తులు..
భారీగా ట్రాఫిక్ జామ్…ఇబ్బంది పడుతున్న భక్తులు..

ప్రత్యామ్నాయ చర్యల్లో టీటీడీ…