శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం…

*తిరుమల సమాచారం…*

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

నిన్న స్వామివారిని దర్శించుకున్న 73,831భక్తులు…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన 34,443భక్తులు…

నిన్న హుండీ ఆదాయం 5.02కోట్లు…

సర్వదర్శనానికి అన్నికంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్లో వేచిఉన్న భక్తులు…

శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం…