తిరుమల 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.

తిరుమల సమాచారం…

31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు…

టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం…

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,299 మంది భక్తులు…

తలనీలాలు సమర్పించిన 36,378 మంది భక్తులు…

హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు…