తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితా విడుదల..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

*తిరుమల.. 1) పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్యే (సభ్యుడు).
2ఉదయభాను సామినేని ఎమ్మెల్యే (సభ్యుడు).
3 ఎం. తిప్పే స్వామి ఎమ్మెల్యే (సభ్యుడు).
4 సిద్ధవతం యానాదయ్య (సభ్యుడు).
5చందే అశ్వర్థ నాయక్ (సభ్యుడు).
6 మేకా శేషుబాబు (సభ్యుడు).
7ఆర్.వెంకట సుబ్బారెడ్డి (సభ్యుడు).
8 ఎల్లారెడ్డి సీతారామ రెడ్డి (సభ్యుడు).
9 గాదిరాజు వెంకట సుబ్బరాజు (సభ్యుడు)
10 పెనక శరత్ చంద్ర రెడ్డి (సభ్యుడు).
11 సాముల రాంరెడ్డి (సభ్యుడు).
12 బాలసుబ్రమణియన్ పళనిసామి(సభ్యుడు).
13 S.R.విశ్వనాథ్ రెడ్డి (సభ్యుడు).
14 శ్రీమతి గడ్డం సీతారెడ్డి (సభ్యుడు).
15 కృష్ణమూర్తి వైతినాథన్ (సభ్యుడు)..
16 సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్(సభ్యుడు)..
17 సుదర్శన్ వేణు (సభ్యుడు)..
18 నెరుసు నాగ సత్యం (సభ్యుడు)…
19 ఆర్.వి.దేశపాండే (సభ్యుడు)…
20 అమోల్ కాలే (సభ్యుడు)!…
21 డా. ఎస్. శంకర్ (సభ్యుడు)..
22 మిలింద్ కేశవ్ నార్వేకర్ (సభ్యుడు)..
23 డాక్టర్ కేతన్ దేశాయ్ (సభ్యుడు)..
24 బోరా సౌరభ్ (సభ్యుడు)..