నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే – తుమ్మల నాగేశ్వరరావు…

నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే – తుమ్మల నాగేశ్వరరావు..
క్రిందా లింక్ క్లిక్ చెయ్యండి వీడియో చూడండి.
https://youtube.com/shorts/1QlkpvMMiwY?si=ol8XC52po_Ntq3O_

టిడిపి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిడిపి పై ఆయనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు..
తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన. ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను. ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నాను…మాజీ మంత్రి, ఖమ్మం (Khammam assembly) కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయాన్ని ఉంచుకోనన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు.