తుమ్మల నాగేశ్వరరావు కు రాజ్యసభ సీటు. BRS హమీ..!!!

అసమ్మతి గళం వినిపిస్తున్న ఖమ్మం జిల్లా బి అర్ ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కు రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం,. ప్రస్తుత ఎంపి గాయత్రి రవి కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు తుమ్మలకు ఇచ్చేలా హమీ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందనీ అంటున్నారు,..