TUWJ-(H143).నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవం ఎన్నిక… నియోజకవర్గ అధ్యక్షులుగా త్రిపురం రమేష్ రెడ్డి..

*TUWJ-(H143). నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ -143 హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

హుజూర్నగర్ పట్టణంలోని వర్తక సంఘం భవనంలో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపిక జరిగింది.

నియోజవర్గం అధ్యక్షునిగా:- త్రిపురం రమేష్ రెడ్డి (టీ న్యూస్)..

*ప్రధాన కార్యదర్శి*:- మానుకొండ రామిరెడ్డి,
*కోశాధికారిక* :- గోపిరెడ్డి *ఉపాధ్యక్షులు* :-
1, పండ్ల నాగరాజు
2, వెలిగేటి శివ బ్రహ్మం (స్వతంత్ర న్యూస్
3,ఎర్రబోడు నరేష్ రెడ్డి
4, శివ బిక్షం
*సహాయ కార్యదర్శులు*:-
1, మాలోతు రవీందర్ నాయక్, 2,నందిపాటి హిందూజ
3, గొల్లపూడి రాకేష్
4,యారవ సురేష్
*కార్యవర్గ సభ్యులు*:-
1, మిద్దె రాకేష్
2, బి నరేష్
3,బెల్లంకొండ శ్యామ్ రెడ్డి
4,పల్లె సుధాకర్
5,ఏ సుబ్బారావు
6,పులుసు నరేష్
లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు….