తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ 202I క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మంత్రి KTR క్యాప్ కార్యాలయంలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ 202I క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. చిత్రంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, TUWJ నాయకులు మారుతి సాగర్, ఇస్మాయిల్, రమణ కుమార్, యోగి, TPJA రాష్ట్ర అధ్యక్షులు జి.భాస్కర్. ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ మడపు, సభ్యులు శ్రీనివాస్ శెట్టి, పరమేష్ గౌడ్, సురేష్ రెడ్డి, సాయిబాబు తదితరులు..