ఉపా(UAPA) కేసు అంటే ఏంటి?
Activities(Prevention) Act.
ఈ చట్టం ప్రకారం ఎవరినైనా, ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఏళ్ల తరబడి నిర్బంధించవచ్చు. బెయిల్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. విచారణ తర్వాత నిర్దోషి అని తేలినా నష్టపరిహారం లభించదు. మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరించారంటూ ప్రొఫెసర్ హరగోపాల్పై పోలీసులు UAPA కేసు పెట్టడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా ఆ కేసు ఎత్తివేయాలని CM KCR ఆదేశించారు