ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా పాజిటివ్….

ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా పాజిటివ్. హోం ఐసోలేషన్ లో వున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పటికే గవర్నర్‌ కి కరోనా. గోవా గవర్నర్‌ కి మహారాష్ట్ర బాధ్యతలు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీపై ఉత్కంఠ. ..దీంతో ఆయన హోం ఐసోలేషలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు…ఇప్పటికే మహారాష్ట్రలో రాజకీయాలల్లో మారుతున్నాయి. ఈ క్రమంలో.. మధ్యాహ్నం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో .. వర్చువల్ విధానంలో సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కేంద్రం మహారాష్ట్ర బాధ్యతలను గోవా గవర్నర్ శ్రీధరణ్ పిళ్లై కి అప్పగించిన విషయం తెలిసిందే…