10 యూనివర్సిటీలకు ఇన్చార్జి విసీలను నియమించిన ప్రభుత్వం..

*🔹10 యూనివర్సిటీలకు ఇన్చార్జి విసీలను నియమించిన ప్రభుత్వం.

ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు

*• ఉస్మానియా యూనివర్సిటీ దాన కిషోర్.*

• జేఎన్టీయూ బుర్ర వెంకటేశం

• కాకతీయ కరుణ వాకాటి

• అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి

• తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా

• పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శైలజ రామయ్యర్

• మహాత్మా గాంధీ యూనివర్సిటీ
నవీన్ మిట్టల్

• శాతవాహన యూనివర్సిటీ సురేంద్రమోహన్

• జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ జయేష్ రంజన్.

• పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్.