ఉత్తర ప్రదేశ్‌ ఏడో దశ పోలింగ్‌ ప్రారంభం…

ఏడో దశ పోలింగ్‌ ప్రారంభం.

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల చివరిదైన ఏడో దశ పోలింగ్‌ నేడు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

ఈ దిశలో 54 సీట్లలో 613మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మొత్తం 2.06 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.

ఉదయం 7 గంటలకు మొదలై పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.