మానవత్వం చాటుకున్న ఉప సర్పంచ్…

నల్గొండ జిల్లా…

మానవత్వం చాటుకున్న కొండ మల్లె పల్లి మండలం ఏపూరితండ ఉప సర్పంచ్ యువ నాయకులు తులిసిరామ్ నాయక్

కొండ మల్లేపల్లి మండలం సాగర్ హై రోడ్ లో వెళ్తుండగా మార్గం మధ్యలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి చలించి పోయిన తులసి రామ్ వెంటనే బైక్ ఆపి కార్ లో హాస్పిటల్ కి తరలించడం జరిగింది.అనంతరం బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది.