తల్లిదండ్రులు లేని పేద కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ అండ!.

తల్లిదండ్రులు లేని పేద కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ అండ!.

ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాగోల్ లో..ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి నివాసంలో.. (క్యాంప్ కార్యాలయానికి)

సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణానికి చెందిన తల్లిదండ్రులు లేని, బీసీ గౌడ కులానికి చెందిన పేద కుటుంబానికి చెందిన అమ్మాయి .రాచకొండ కుమారస్వామి- కీ,, శే,,సునిత ల కూతురు.) మానస వివాహం కోసం..మరియు.. ఈరోజు హైదరాబాద్ చంపాపేట కి చెందిన శ్రీమతి దాసరి లక్ష్మీ కూతురు .. దాసరియాదయ్య(లేట్)-లక్ష్మీ కూతురు) SC-కమ్యూనిటీ కి చెందిన పేద అమ్మాయి
లాస్య (మాధవి) వివాహం సందర్భంగా.. వచ్చి కలిసినారు,ఈ సందర్భంగా వారి ఇద్దరి కుటుంబాల పరిస్థితి గమనించి, వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని, ఇద్దరు ఆడబిడ్డల వివాహం కోసం..ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.
=ఈ కార్యక్రమంలో.. ఇద్దరు పెళ్లికూతుర్లు:మానస,లాస్య, మరియు లక్ష్మీ, వెంకట్ రెడ్డి,కుమారస్వామి,రాంపెళ్లి రమేష్ గౌడ్,TRS పార్టీ నాయకులు ఉత్తునూరి సంపత్, మహమ్మద్, సోమేశ్ కుమార్
తదితరులు పాల్గొన్నారు.