జాన్ పాడ్ దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపి, ఎమ్మెల్యేలు..

సూర్యాపేట జిల్లా

పాలకిడు మండలం
జాన్ పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని సైదులు స్వామి కి గంధాన్ని అందించిన ఎంపీ బడుగు లింగయ్య యాదవ్…..
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…..
నకిరేకల్ ఎమ్మెల్యే చిరమూర్తి లింగయ్య..
కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్…

ఎంపి బడుగుల మీడియాతో మాట్లాడుతు…..

జానపాడు సైదులు స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను…

జానపాడు సైదన్న ఆశీస్సులతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అఖండ విజయం సాధించారు…..

సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు….

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ…

నియోజకవర్గ ప్రజలు అందరికీ జాన్ పాడు సైదులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు..

కులమతాలకు అతీతంగా జానపాడు సైదన్న దర్గాకి భారీ స్థాయిలో తరలిరావడం భక్తులకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది అని అన్నారు…

సీఎం కేసీఆర్ నేతృత్వం లో, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జాన్ పహాడ్ దర్గా అభివృద్ధిలో నడుస్తుంది….

మతసామరస్యాన్ని చాటే విధంగా జాన్ పాడు ఉర్సు ఉత్సవాలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు…