వీ6, వెలుగుపై మరో బ్యాన్.

వీ6, వెలుగుపై మరో బ్యాన్ విధించారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకే నిషేధించిన బీఆర్ఎస్.. తాజాగా ప్రభుత్వ కార్యక్రమాలకూ అనుమతించడం లేదు. ఇవాళ నిమ్స్ కొత్త బ్లాక్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వీ6, వెలుగు రిపోర్టర్లను రానివ్వలేదు.

వీ6, వెలుగుపై మరో బ్యాన్ విధించారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకే నిషేధించిన బీఆర్ఎస్.. తాజాగా ప్రభుత్వ కార్యక్రమాలకూ అనుమతించడం లేదు. ఇవాళ నిమ్స్ కొత్త బ్లాక్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వీ6, వెలుగు రిపోర్టర్లను రానివ్వలేదు. ఇది ప్రభుత్వం కార్యక్రమం కదా అని ఎంత మొత్తుకున్నా అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. తామేమీ చేయలేమని పై నుంచి అలా ఆర్డర్స్ ఉన్నాయంటూ పెదవి విరిచారు…

ఈ కార్యక్రమానికి వీ6, వెలుగు రిపోర్టర్లను రానివ్వలేదు. ఇది ప్రభుత్వం కార్యక్రమం కదా అని ఎంత మొత్తుకున్నా అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. తామేమీ చేయలేమని పై నుంచి అలా ఆర్డర్స్ ఉన్నాయంటూ పెదవి విరిచారు.

ఏప్రిల్ 30 వ తేదీన సచివాయలయం ఓపెనింగ్ కు పాసులు జారీ చేస్తున్నామని, సంబంధిత రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, కెమెరామెన్ పేర్లు ఇవ్వాలంటూ ఐ అండ్ పీఆర్ నుంచి ఆయా మీడియా కార్యాలయాలకు మెస్సేజ్ వచ్చింది. వీ6, వెలుగు నుంచి జాబితాను పంపారు. పాసులు కూడా రెడీ అయ్యాయి. కానీ ఇవ్వొద్దంటూ రౌండప్ చేశారు. ‘మీకు ఇవ్వొద్దని రౌండప్ చేయించారు..