వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి..!

🔴 *BREAKING NEWS* 🔴

హన్మకొండ

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన `వాల్తేయూ వీరయ్య`సినిమా సక్సెస్ మీట్ లో శనివారం అపశృతి చోటు చేసుకుంది.

హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

సినీహీరోలను చూసేందుకు భారీగా ఫాన్స్,ప్రజలు తరలి వచ్చారు.

ఈ క్రమంలో పోలీసులకు,చిరంజీవి ఫాన్స్ కు మధ్య తోపులాట.

గేట్లను ఒక్కసారిగా పోలీసులు వడలడంతో తొక్కిసలాట జరిగింది.

పలువురికి గాయాలయ్యాయి.