మెగా కాంపౌండ్‌లో పెళ్లి సందడి.. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ వేడుక ఇటలీలో..

Varun Tej – Lavanya Tripathi..

ఈరోజు రాత్రి సరిగ్గా 7:18 గంటలకు వరుణ్ లావణ్య మెడలో తాళి కట్టారు. రెండు రోజుల్లో వీరు హైదరాబాద్ తిరిగి రానున్నారు. వచ్చాక గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు..

మెగా కాంపౌండ్‌లో పెళ్లి సందడి.. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ వేడుక ఇటలీలో వైభవంగా జరుగుతోంది.
నాగబాబు తనయుడి వివాహ వేడుకకు వారి సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు రాంచరణ్, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్.. లావణ్య త్రిపాఠి కుటుంసభ్యులు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. భారత కాలమానం ప్రకారం నవంబరు 1 సాయంత్రం 07.18 గంటలకు వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అవుతారు.ఈ నేపథ్యంలో పెళ్లి ముహుర్తానికి కొన్ని గంటల ముందుగా.. వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక గ్లిమ్స్‌ను మీడియాకు షేర్ చేసింది. ఇది మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొంతకాలంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో వివాహా జరిపిస్తున్నారు. టాలీవుడ్‌లో వరుణ్, లావణ్య రెండు ల్లో కలిసి నటించారు. హీరోగా వరుణ్‌తేజ్‌ ముకుంద చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు హీరోగా వరుణ్‌తేజ్‌ ముకుంద చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు లతోపాటు ఒక బాలీవుడ్‌ ల్లో వరుణ్‌ నటిస్తున్నారు. ఇక అందాల రాక్షసితో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి…