రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు…హనుమంత రావు సంచలన.

రేవంత్ రెడ్డి మీద వీ. హనుమంత రావు సంచలన కామెంట్స్..

కాక పుట్టిస్తున్న హనుమంతురావు వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి పై విహెచ్ ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇది మొదటి ఎం కాదు.. కాకపోతే సీఎం అయిన తర్వాత ఈ స్థాయిలో ఇలా స్పందించడం మొదటిసారి..
బీఆర్ఎస్ వాళ్లు గతంలో కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసారు.

అధికారం కోసం ఇప్పుడు కాంగ్రెస్ గూటికి …

రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు

రేవంత్ రెడ్డిని నేను కలిసి చెపుతామంటే టైమ్ ఇస్తలేడు.

తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడు.

కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారు..

బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ గెలుపించారు. కాంగ్రెస్ క్యాడర్ కు న్యాయం చేయకుండా మన కార్యకర్తల పై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు.

అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకు రెండు సైడ్స్ వినాలని కోరుతున్నా. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన.