యాదాద్రిభువనగిరి
యాదాద్రిలో సినీ హీరో విజయ్ దేవరకొండ..
తెలంగాణ ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ఆదివారం నాడు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సినీ నటుడు విజయ్ దేవరకొండ,కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ టీం…మొదటగాఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదం అందచేసిన ఆలయ అర్చకులు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయము నిర్మించిందని అన్నాడు.. గతంలో కంటే ఆలయం చాలా బాగుంది అన్నారు.ఆలయ దర్శనముచాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు… సినీ హీరో వచ్చిన సమయంలో, భక్తులు అభిమానులు, సెల్ఫీ ఫోటోలు దిగారు….