వికారాబాద్ జిల్లా:పరిగి పోలీసుల వింత ధోరణి..!

వికారాబాద్ జిల్లా:పరిగి పోలీసుల వింత ధోరణి..

నిత్యం వార్తా సేకరణలో ముందుండే జర్నలిస్టులకు కొందరు అధికారులు, చిన్న చూపు చూస్తూ కించపరిచేలా వ్యవహరిస్తున్నారు… అలాంటి గటనే వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది… ఓ కేసు విషయంలో మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టాల్సిన కేసును..

కాళీ కుర్చీలతో విలేఖరుల సమావేశం నిర్వహించిన పోలీసులు..

అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య కేసులో నిందితుల రిమాండ్ లో కనిపించిన దృశ్యం..

విలేకరుల సమావేశంలో పాల్గొన్న పరిగి సిఐ,పరిగి చన్గోముల్ ఎస్సైలు,ఖాళీ కుర్చీలు..

ఖాళీ కుర్చీలకు నిందితులను చూపిన పోలీసులు..

ఖాళీ కుర్చీలకే హత్యా వివరాలు చెప్పిన పరిగి సిఐ శ్రీనివాస్ రావు..

అనంతరం ప్రెస్ నోట్,ఫోటోలు, విడియోలు విలేఖరుల గ్రూప్ లో వేసిన వైనం..

ఇదేంటని ప్రశ్నించగా అన్ని డిలీట్ చేసి కుర్చీలు కనబడకుండా జాగ్రత్తపడి మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే ఘటనపై సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నాయి పలు జర్నలిస్టు సంఘాలు….