నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు….చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్న విలియమ్స్..!

బ్రేకింగ్…..

నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు…

నిత్యం మహిళలను ఏదోవిధంగా వేధిస్తూనే ఉన్నారు కామాంధులు… గుడి బడి అనే వ్యత్యాసం లేకుండా మహిళలు నమో సాగిస్తూనే ఉన్నారు అలాంటి ఘటనే నేడు నల్గొండలో జరిగింది… చేసేది దేవుడు సేవ అంటూ అమాయక మహిళలు నమ్మబలికి.. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ…. కోటిస్తున్నడు అంటూ మొదటి భార్యా అరోపణలు….

చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్న విలియమ్స్…

చర్చికి వచ్చే యువతులు,మహిళలను లోబర్చుకున్న విలియమ్స్…

విలియమ్స్ ఉచ్చులో సుమారు 19 మంది మహిళలు….

మొదటి భార్య తనూజ పిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిత్యపెళ్ళికొడుకి బాగోతం…..

అదుపులోకి తీసుకునే యత్నంలో విలియమ్స్ హైడ్రామా…

గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో అడ్మిట్….

ఆస్పత్రినుంచి విలియమ్స్ ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం….