చేదు జ్ఞాపకాలు…2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు …!

*చేదు జ్ఞాపకాలు.
R9TELUGUNEWS.COM..
■ 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు …!

1.సిరివెన్నెల సీతారామశాస్త్రి ( Sirivennela Seetharama Sastry ) (66): లిరిక్ రైటర్
మరణం: నవంబర్ 30

2.శివ శంకర్ మాస్టర్ ( siva sankar master ) (72): కొరియోగ్రఫర్
మరణం: నవంబర్ 28

3.పునీత్ రాజ్‌కుమార్ ( puneeth rajkumar ) (46): కన్నడ పవర్ స్టార్
మరణం: అక్టోబర్ 29

4.TNR (44): జర్నలిస్ట్, నటుడు
మరణం: మే 10

5.మహేశ్‌ కత్తి ( mahesh kathi ) (45): జర్నలిస్ట్, నటుడు
మరణం: జులై 10

6.సిద్ధార్థ్ శుక్లా (40): మోడల్, నటుడు
మరణం: సెప్టెంబర్ 2

7.మహేశ్‌ కోనేరు (40): నిర్మాత
మరణం: అక్టోబర్ 12

8.వివేక్ (60): త‌మిళ న‌టుడు
మరణం: ఏప్రిల్ 17

9.బీఏ రాజు (62): నిర్మాత, జర్నలిస్ట్, PRO
మరణం: మే 23

10.కేవీ ఆనంద్ (54): దర్శకుడు, సినిమాటోగ్రఫర్
మరణం: ఏప్రిల్ 30

11.RR వెంకట్ (57): నిర్మాత
మరణం: సెప్టెంబర్ 27