వీఆర్ఎల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఎ)ల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చింన సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీఆర్ఎల సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.