రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి.(Moscow on high alert) క్రెమ్లిన్ రష్యన్ కిరాయి సైన్యం బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారు. (Wagner takes control of military building in Rostov) మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు..
వాగ్నర్ దళాలు రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనంపై నియంత్రణ సాధించాయి. తన బలగాలు దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాయని వాగ్నర్ గ్రూప్ చీఫ్ చెప్పడంతో రోస్టోవ్‌లోని రష్యన్ అధికారులు నివాసితులను ఇంట్లోనే ఉండాలని కోరారు.
ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి. క్రెమ్లిన్ రష్యన్ కిరాయి సైన్యం బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారు. మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు..