ఇప్పుడు వాట్సాప్ 256 మంది సభ్యులు కాదు ..512 మంది సభ్యులు…

వాట్సప్ ఇటీవల కాలంలో రకరకాల ఫీచర్స్ని అందుబాటులో తెలుస్తుంది… అందులో భాగంగానే మరో కొత్త ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది… రోజు రోజు ఎన్నో మార్పులు చెందుతూ సరికొత్త టెక్నాలజీని వినియోగదారులకు అందిస్తుంది… టుడే సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ప్రస్తుతం 256 మంది తో వున్న గ్రూప్ ను, ఇప్పుడు 512 మంది సభ్యులను పెంచింది.
దీంతో ఇప్పుడు వాట్సాప్ 256 మంది సభ్యులు కాదు ..512 కు పెంచింది….