చలిలో వాకింగ్..తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు…

చలిలో వాకింగ్..

బెల్స్పాల్సీ ముప్పు!

• తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

శీతాకాలంలో మంచు కురుస్తుండగా నునువెచ్చని సూర్యకిరణాలు తాకుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ మధురానుభూతి వర్ణించలేం, ఇలా చలికాలంలో వాకింగ్ యువతకు పరవాలేదు కానీ వృద్ధులకు మాత్రం.

ఈ సీజన్‌లో చలిగాలులతో పాటు వివిధ రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే ఫిట్‌నెస్‌ పరంగా సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే చలి కారణంగా చాలామంది ఉదయాన్ని బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి కొన్ని జాగ్రత్తలతో వాకింగ్‌ తో పాటు శారీరక వ్యాయామాలు చేయడం మేలు. ప్రధానంగా ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాయామాలు చేసే వారు, క్రీడాకారులు, మార్నింగ్ వాక్ కు వెళ్లే వృద్ధులు చలిలో బయటకు వెళ్లే ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో మొదలై చర్మం పగుళ్లు, గుండెపోటు, ఇది శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. ఇక ఈ చలికాలంలో గాయాలు త్వరగా మానవు, అందుకే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. .

ఇబ్బంచే ఎందుకంటే బెల్స్పాల్సీ బారిన పడే అవకాశం ఉంది. ఏటా ఈ కాలంలో ఉస్మానియా, గాంధీల్లో ఈ కేసులు నమోదు అవుతుం టాయి. ఫీవర్ ఆసుపత్రికి మూతి వంకర వంటి లక్షణాలతో రోగులు వస్తుంటే ఉస్మానియా, గాంధీకి పంపిస్తుంటారు.

ఏమిటీ బెల్ప్ పాల్సీ?

చలిగాలులు చెవుల్లో నుంచి లోపలకు పోవడం వల్ల నాడులపై ఆ ప్రభావం పడి ముఖం ఒక పక్కకి లాగేసినట్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా మూతి వంకర పోతుంది. దీన్నే బెల్స్పాల్సీ అంటారు. 2508 7: 60 ひりひ వారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఎందుకు వస్తుంది?: మెదడులో కణతులు, గవదబిళ్లలు, ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. చలి కాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చల్లని వాతావరణం కారణంగానే పెరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేదంటే శాశ్వతంగా, ఈ సమస్య వేదిస్తుందన్నారు. ఉదయం 5. 1 గంటల మధ్య నాకింగ్ లాంటివి చేయకపోవడమే ఉత్తమం. ఎండ వచ్చాక లేదంటే ముక్కు చెవులు మూసుకునేలా మంకీ టోపీ ధరించాలి. 8 గంటల తర్వాత హాకింగ్కు వెలలన్నారు…

రెండు పొరల దుస్తులు చలికాలంలో మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. చిరిగిన దుస్తులను ధరించవద్దు. మెడ భాగాన్ని కప్పి ఉంచే సన్నని విండ్ బ్రేకర్ స్టైల్ జాకెట్లు ధరించాలి. మరీ వేడిగా, అసౌకర్యంగా అనిపించినప్పుడు ఈ దుస్తులు తీసేయవచ్చు. ఇక పాదాలకు సాక్స్, చేతులకు గ్లౌజులు, చెవులకు టర్బన్‌లు కూడా ధరించాలి. సరిపడా బూట్లు ధరించండి. ఇక ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వార్మ్ అప్ తప్పనిసరి తప్పనిసరి. దీని ముఖ్య ఉద్దేశ్యం శరీర ఉష్ణోగ్రతను పెంచడం. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్త్ఉంది. శరీరాన్ని సౌకర్యవంతంగా కదిలించడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. తగినంత శరీర ఉష్ణోగ్రత అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చలిలో ఇది చాలా ముఖ్యం.