విస్తృతంగా వర్షాలు… 11 నుంచి మళ్లీ వడగాడ్పులు
కొనసాగుతున్న ఆవర్తనం..
*వాతావరణ శాఖ. నేడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం
ఆపై వాయుగుండం, తుపానుగా మార్పు
బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు పయనించే అవకాశం..
11 తర్వాత నుంచి మళ్లీ వడగాడ్పులు.. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..