ఒకవేళ తప్పు జరిగి ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి.చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరికాదు…వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరికాదు..

ఒకవేళ తప్పు జరిగి ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా వేదించడం సరికాదు..చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు…అరెస్ట్ కక్ష సాధింపులా కన్పిస్తోందన్నారు మమతా బెనర్జీ. తప్పు జరిగితే విచారణ జరిపించాలని కానీ ప్రతీకారంతో ఏం చేయకూడదని హితవు పలికారు మమతా… టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. అంతేతప్ప కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు. – వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ