వాట్సాప్ లో కొత్త స్కామ్…!!

Alert.. వాట్సాప్ లో కొత్త స్కామ్

Mar 22, 2024,

Alert.. వాట్సాప్ లో కొత్త స్కామ్
మీకు వాట్సప్ లో అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద సందేశం వచ్చిందా లేదా మీకు పరిచయం లేని వ్యక్తి వాట్సాప్ లో మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తారా? జాగ్రత్త.. వెంటనే స్పందించకండి. వాట్సాప్ లో చాలా మంది వినియోగదారులను ప్రభావితం చేస్తున్న కొత్త రకం ఆన్ లైన్ స్కామ్ ‘వాట్సాప్ హనీ ట్రాప్ స్కామ్’ లో ఇది ఒక భాగం. వాట్సాప్ వినియోగదారులతో రొమాంటిక్ కనెక్షన్ ఏర్పరుచుకోవడం ద్వారా వారిని దోచుకోవడానికి ఈ స్కామర్స్ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు.