క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో భారత్ 8 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో..అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్‌లో భాగంగా.. ఉప్పల్ స్టేడియంలో 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.. ముంబై, కోల్‌కతాలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరగనుంది..
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్
అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్ మ్యాచ్
లీగ్ దశలో 8 మ్యాచ్‌లు ఆడనున్న భారత్
అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్
ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్ మ్యాచ్‌లు
నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు
హైదరాబాద్‌లో 3 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహణ..