యాదాద్రి కొండపైన అడవి పంది హల్ చల్..

యాదాద్రి…..కొండపైన అడవి పంది హల్ చల్…..క్యూ లైన్ లో నుంచి ఆలయ తిరువీధిలోకి వచ్చిన అడవి పంది….. పోలీసులు, ఆలయ సిబ్బంది, భక్తులను కొంత భయబ్రాంతులకు గురిచేసింది… దీంతో ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇద్దరు కలిసి దాని వెనక పరిగెత్తడంతో క్యూ కాంప్లెక్స్ పై నుంచి విష్ణు పుష్కరిణి వైపు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందిన అడవిపంది…