యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి అమలులోకి బ్రేక్ దర్శన సదుపాయం…

యాదాద్రి:

యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి అమలులోకి బ్రేక్ దర్శన సదుపాయం…

స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీ మరియు వీవీఐపి భక్తులకు,రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం…

ఉదయం 9 నుండి 10 గంటల వరకు…సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం….

బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం,టికెట్ దర్శనం నిలిపివేత….