నేడు యాదాద్రి కి గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసి నేడు యాదాద్రి వెళ్లరున్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
11 రోజులపాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగనున్నాయి.
28న యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
ఈనెల 28న జరగనున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని…
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిసింది..