యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లు ముందస్తు అరెస్టు…

యాదాద్రి :

యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లు ముందస్తు అరెస్టు.

కొండ పైకి ఆటోలను అనుమతించాలనే డిమాండ్ తో రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆటోవాలాలు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన ఉదృతం చేసేందుకు సిద్ధమైన ఆటో డ్రైవర్ లు.

నేడు ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో అలర్ట్ అయిన పోలీసులు…

అర్ధరాత్రి నుంచే ఆటోడ్రైవర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు…