యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కత్తిపోటుల కలకలం..!!!

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కత్తిపోటుల కలకలం

అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య దాడి.. అక్రమ సంబంధమే కారణం అంటున్న ఉద్యోగులు.!!

శిల్పకు, సుధీర్ అనే వ్యక్తి 2012 వివాహం జరిగి ఒక బాబు ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి భర్త కు దూరంగా మనోజ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం…

శిల్ప గోల భరించలేక రెండు నెలల నుంచి సెలవు పెట్టిన మనోజ్. తిరిగి ఉద్యోగంలో చేరడానికి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వచ్చిన మనోజ్.

ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కత్తి దాడి చేయబోయిన మనోజ్.. దాడిని అడ్డుకొని అదే కత్తితో మనోజ్ పైన దాడి చేసిన శిల్ప….. ఉద్యోగులందరూ చూస్తున్నా కానీ అతని గల్లా పట్టుకొని మరొకరితో ఫోన్ మాట్లాడుతున్న కానీ వాదోపవాదాలు చేసుకోవడం కూడా సాటి ఉద్యోగులందరినీ భయభ్రాంతులకు గురిచేసింది…