యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి విరాళం..

యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి విరాళం…

యాదాద్రి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి.

తొలి విడతలో అక్టోబర్ 28న మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లు విరాళం ఇచ్చిన మల్లారెడ్డి.

ఇప్పటివరకు 10 కిలోల బంగారానికి గానూ మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి అందజేసిన మంత్రి మల్లారెడ్డి….