న‌టి క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదు…

న‌టి క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదైంది. జ‌గ‌ద్గిరిగుట్ట పీఎస్ లో క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదు అయింది. గ‌తంలో సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో ఓ బాలిక పై జ‌రిగిన హ‌త్యాచార వివ‌రాల‌ను క‌రాటే క‌ళ్యాణి.. త‌న సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. అయితే.. ఈ సంఘ‌ట‌న పై రంగారెడ్డి జిల్లా జ‌గ‌ద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు.న‌టి క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదైంది. జ‌గ‌ద్గిరిగుట్ట పీఎస్ లో క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదు అయింది. గ‌తంలో సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో ఓ బాలిక పై జ‌రిగిన హ‌త్యాచార వివ‌రాల‌ను క‌రాటే క‌ళ్యాణి.. త‌న సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. అయితే.. ఈ సంఘ‌ట‌న పై రంగారెడ్డి జిల్లా జ‌గ‌ద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు…