మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులతో వైఎస్ షర్మిల ముఖాముఖి…

ప్రతి మంగళవారం చేపడుతున్న నిరుద్యోగ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఇవ్వాళ నల్గొండ పట్టణములో ఒక్క రోజునిరుద్యోగ దీక్ష చేపట్టిన తెలంగాణ YSR పార్టీ అధినేత్రి YS షర్మిల.. అంతకు ముందు ఉదయం
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి….సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమణ..

అనంతరం మాట్లాడిన షర్మిల……..
వైఎస్సార్ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు..
వైఎస్ఆర్ ఉన్నప్పుడు అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు..
ఇంటికొక ఉద్యోగం అన్న కేసీఆర్ వారి ఇంట్లో వాళ్లకు అందరికీ రాజకీయ ఉద్యోగాలు ఇచ్చారు… నిరుద్యోగులను విస్మరించారు…
సీఎం కేసీఆర్ ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు …
వ్యవసాయ క్షేత్రములో పడుకొని పాలన సాగిస్తున్నారు…
ఏడేళ్ల కాలంలో నిరుద్యోగం నాలుగింతల పెరిగింది…
కెసిఆర్ పాలన గొర్రెలు బర్రెలు పాలన కొనసాగుతోంది..
నిరుద్యోగుల అంతా రోడ్లమీద కూరగాయలు ,టిఫిన్ సెంటర్ లు పెట్టి జీవనోపాధి పొందుతున్నారు…
రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి…
నిరుద్యోగులు ఉద్యమంలో కలిసి రాకపోతే రాష్ట్రం ఏర్పడేది కాదు..
కెసిఆర్ లాఠీ దెబ్బలు తిన్నాడా ?రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారా?
ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించాలని కూడా కేసీఆర్ కు చేతకావడం లేదు..
కెసిఆర్ చట్టసభల్లో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని అనలేదు అని చెప్పడం ఆయనకు మతి మర్పు వచ్చింది…
వైస్సార్ తోనే ఎస్ఎల్బిసి నక్కలగండి ప్రాజెక్టు కు పరిష్కారం లభించింది..
అధికారులు నల్లగొండకు కెసిఆర్ చేసింది ఏమీ లేదు ఎన్నికల సమయంలో వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని slbc సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తా అన్నాడు కేసీఆర్…
నేటికీ ఆయన కు కుర్చీ దొరకలేదా ..
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు .మీ పక్షాన నేను పోరాటం చేస్తా..

ఉద్యోగాలు ఇవ్వలేని కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వాలి….
షర్మిల….