మార్చి 1 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర .

R9TELUGUNEWS.COM.మార్చ్ 1 నుంచి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించనున్నారు. గత ఏడాది నవంబర్ 9న స్థానిక సంస్థలు, కరోనా నిబంధనల కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఎన్నికల వరకూ 4 వేల కిలోమేటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు.