ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా?..వైఎస్ షర్మిల …

*వైఎస్ షర్మిల YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఏంటో జర చెప్పండి BRS కేసీఆర్?..

దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో పెట్టడం రైతుకు భరోసానా?

– ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా?

– 37లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ BRS నినాదమా..?

-. 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కిసాన్ సర్కార్ అంటారా?

– సబ్సిడీ పథకాలను బంద్ పెడితే రైతు సంక్షేమ ప్రభుత్వమా?

– ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో వెనక్కి తీసుకోవడం రైతును ఆదుకున్నట్లా?

– ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం..బ్యాంకుల ఎదుట రైతులను మోసగాళ్లను చేయడం…

-. పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం..

-. ఇదేనా “అబ్ కీ బార్ కిసాన్” సర్కార్!

-. మీది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు.

– “ఆప్ కి బర్బాత్ సర్కార్”. కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు

-. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట.

-. ఈ బంగారు గాజుల లెక్కనే ఉన్నది దొర కేసీఆర్ తీరు..!

-. ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు,

– పంటకు గిట్టుబాటు ధర రాదు

– రుణమాఫీ జాడ లేదు,కౌలు రైతుకు దిక్కేలేదు.

– రైతును అప్పుల పాలు చేసి కోటీశ్వరులు చేశానని చెప్పే నీ బర్బాత్ సర్కార్ మాటలు నమ్మే రోజులు పోయాయి.

– ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్దరిస్తాడట..!