రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ…

పెన్షన్ కనుక

ఆంధ్రప్రదేశ్
R9TELUGUNEWS.COM.
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం ‍స్వీకరించిన అనంతరం.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు జగన్‌….
◆ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ. ఇంటి దగ్గరకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్న 2.66 లక్షల మంది వాలంటీర్లు.

◆ ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు. ఉదయం 8 గంటల వరకు 46.69 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి.

◆ 28.32 లక్షల మందికి, రూ.659.38 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ..