*కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వైఎస్ షర్మిళమ్మ*
*తెలంగాణ. తెలంగాణలో పార్టీ జెండా పీకేయనున్న వైఎస్ఆర్ తనయురాలు..
*ఫలించిన కెవిపి రామచంద్రా రావు,డికె శివకుమార్ ల వ్యూహం.
*కాంగ్రెస్ పార్టీలో చేరికకు వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్.
*మధ్యవర్తిత్వం చేసిన కేవీపీ రామచంద్రరావు.
*వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకారం..
*పాలేరు నుండి పోటీకి ఓకే చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం.
*కాంగ్రెస్ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న నూతన ఉత్తేజం…*నెడో రెపో కెవిపి రామచంద్రా రావు,డికె శివకుమార్ లతో కీలక బేటి..