వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు విరే..!?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ లోక్ సభ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మార్పులు, చేర్పులపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ అతే పంథాను అనుసరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కీలకం కావాలంటే ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు…
ఎన్నికల్లో 22మంది ఎంపీలు గెలిచినా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రావడంతో వైసీపీ అవసరం బీజేపీకి రాలేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా ఏ పార్టీ అయినా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం. సిట్టింగ్గుల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపిన పార్టీ, మరికొందరిని తప్పించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి కానున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా ఎవరు ఉండే అవకాశం ఉన్నది..
*వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనవి*

*కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.*

*రాజమండ్రీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వి.వి.వినాయక్*

*విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి మజ్జి శ్రీనివాస్*

*విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ*

*కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్*

*నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ*

*విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని*

*ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట్ల శ్రీనివాస్*

*నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్*

*అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా*

*అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు పద్మ*

*నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

*_ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనవి_*

*చింతలపూడి – కె.విజయరాజు*

*ఆలూరు – విరుపాక్షి.*

*చిత్తూరు – విజయ ఆనంద రెడ్డి*

*గూడూరు- మేరుగ మురళి*

*మార్కాపురం – జె.వెంకట్రావు*

*నందికొట్కూరు- గంగాధర్*

*పెందుర్తి- అదిప్ రాజ్*

*దర్శి – భూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి*

*నెల్లూరు – కృపాలక్ష్మి*

*రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి*

*మడకశిర-శుభకూమర్*

*సంక్రాంతి తర్వాత కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వనున్న అధిష్టానం.*

*వాస్తవానికి కొత్త ఇన్చార్జుల ప్రకటన ఈరోజు రాత్రి ప్రకటించాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మనస్సు మార్చుకున్న అధిష్ఠానం.*